అరేయ్ ఏంట్రా ఇది.. ఇలాంటి ఫుడ్స్ కూడా తింటారా.?
21 September 2025
Prudvi Battula
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లలో రసగుల్లా బిర్యానీ ఉంది. దీనిలో చికెన్ ప్లేస్లో రసగుల్లాను వేస్తారు.
నుటెల్లా సాస్ కలిపి ఇచ్చే బిర్యానీ చాలామంది ఇష్టంగా తింటారు. విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లలో నుటెల్లా బిర్యానీ కూడా ఉంది.
ఇలాంటి మరో కళాకాండం స్ట్రాబెర్రీ బిర్యానీ. దీన్ని ‘స్ట్రాబిర్యానీ’ అని కూడా అంటారు. బిర్యానీ స్ట్రాబెర్రీలు, చెర్రీస్ వేసి సర్వ్ చేస్తారు.
ఈ విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లలో చాక్లెట్ బిర్యానీ ఒకటి ఇందులో షేర్వాకి ప్లేస్లో చాక్లెట్ సాస్ ఉంటుంది. దీన్ని బిర్యానీలో కలుపుకొని తినాలి.
అలాగే మరో విచిత్రమైన వంటకం గులాబ్ జామూన్ బిర్యానీ. ఈ బిర్యానీలో చికెన్, మటన్ బదులుగా గులాబ్ జామూన్ వేస్తారు.
చాక్లెట్ దోస.. దీని గురించి మీరు వినే ఉంటారు. ఈ దోసలో మసాల, కారం, ఉల్లికి బదులుగా చాక్లెట్ వాడుతారు. కొంతమంది చాల ఇష్టం.
అలాగే దోసలో మరో రకం అరటిపండు దోస. దీని గురించి కొందిమందికి మాత్రమే తెలుసు. మసాలలనే దోస మధ్యలో అరటిపండు ముక్కలు వేసి ఇస్తారు.
ఫ్రైడ్ ఐస్ క్రీమ్ దీన్ని తినడం సాహసమనే చెప్పాలి. ఇది కూడా అత్యంత విచిత్రమైన ఆహారాల్లో ఒకటి. కొంతమంది ఫేవరేట్ ఫుడ్ ఇది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?