ఈ ఒక్క చిట్కా ఫాలో అవుతే చాలు.. మనీ ప్లాంట్ వేపుగా గుబురుగా పెరుగుతుంది!
Samatha
06 April 2026
మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమకు సంపద పెరగాలి అని, వాస్తు పరంగా కలిసి రావాలి తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు.
మనీ ప్లాంట్
అయితే మనీ ప్లాంట్ మొక్కను నాటుకున్నా, అది కొన్ని సార్లు వేపుగా పెరగకుండా, ఎలా ఉందో అలాగే ఉంటుంది. దీంతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వేపుగా పెరగడం
మీ ఇంటిలో నాటుకున్న మనీ ప్లాంట్ మొక్క చాలా వేపుగా గుబురుగా పెరగాలి అంటే తప్పకుండా ఈ చిన్న చిట్కా ఫాలో అవుతే చాలు అంటున్నారు నిపుణులు.
అద్భుతమైన చిట్కాలు
ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క ఉండటం చాలా మంచిది. ఇది ప్రతి కూల శక్తిని తొలిగించి, ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది.
ప్రతి కూలశక్తిని తొలిగిస్తుంది
అంతే కాకుండా వాస్తు దోషాలను కూడా తరిమికొట్టి, వాస్తు పరంగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఇంటిలో సంపద పెరిగేలా చేస్తుంది.
వాస్తు దోషాలు
అలాగే ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో, వారి ఇంటిలో గాలిని శుద్ధి చేసి, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఆరోగ్యం
అయితే ఈ మొక్క చాలా త్వరగా వేపుగా పెరగాలి అంటే, సాయంత్రం, ఉదయం లేతే ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే నెలకు ఒకసారి ఆవు పేడ వేయాలంట.
లేత ఎండ తగలడం
అంతే కాకుండా మనీ ప్లాంట్ వేర్ల చివర చిటికెడు పసుపు వేయడం వలన చెట్టు బాగా పెరుగుతుందంట. అలాగే కత్తిరింపులు తప్పని సరి.