లీచీతో ఆ సమస్యలపై రామబాణం.. డైట్‎లో ఉంటే.. అనారోగ్యం ఖతం..

Prudvi Battula 

Images: Pinterest

29 October 2025

లిచీ పండు తినటం ఇమ్యూనిటీ బూస్ట్‌గా పనిచేస్తుంది. లిచీలో విటమిన్‌ సీ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది

లిచీని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఎందుకంటే లిచీలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

హైడ్రేషన్‌

లిచీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

లిచీ రుచి తీయ్యగా ఉంటుంది. కానీ, ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. లిచీలో కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి.

క్యాలరీలు తక్కువ

లిచీ తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

బరువు పెరగకుండా ఉంటారు

లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. లిచీ తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది.

తక్షణ శక్తి

ఇది బ్లడ్‌ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.

గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి

లిచీలో రాగి, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. మెరుగైన రక్తప్రసరణకు ప్రేరేపిస్తాయి.

మెరుగైన రక్తప్రసరణ