వారం లో బీర్ ఎన్నిసార్లు తాగాలో తెలిస్తే షాక్ అవుతారు

Phani CH

30 November 2024

నేటి కాలంలో మద్యం సేవించడం అనేది సర్వ సాధారమైంది. అయితే మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి కొంతవరకు మేలుచేస్తుందట.

అయితే మద్యం ఎంత మోతాదు లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచింది.. అయితే ఎన్ని బీర్లు తాగితే బెస్ట్ అనే దాని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా గోధుమ, బార్లీ వంటి ధాన్యాలను పులియబెట్టడంతో బీర్‌ను తయారుచేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే బీర్ వారానికి ఎన్ని సార్లు తాగాలి అనేది ఇప్పుడు తెల్సుకుందాం.

నేషనల్ హెల్త్ సర్వీస్ నివేదిక ప్రకారం పురుషులు కానీ మహిళలు కానీ వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదని స్పష్టం చేసింది.

వారంలో 6 క్యాన్ల సాధారణ బీర్ తాగితే మీరు 14 యూనిట్ల పరిమితిలో ఉంటారు. అంతకు మించి తాగవద్దవని నిపుణులు సూచిస్తున్నారు.

బీర్‌లోని హెచ్‌డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఇది ఎక్కువగా ఉంటే గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి.

బీర్‌లలో తక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో అవి ఎముకలను దృఢపరుస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే ఆస్కారం లేదు.

రోజుకు ఒక బీరు తాగే మహిళలు, రెండు బీర్లు తాగే పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.