ఇప్పటి వరకు మేము మందే ముట్టలేదు అంటున్న స్టార్స్.. ఎవరంటే ??
Phani CH
29 November 2024
ఈ కాలం లో చాలామందికి డ్రింకింగ్ అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది.. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ లో స్టార్స్ ఆల్కహాల్ తీసుకోకుండా అస్సలు ఉండరు అని చాలా మంది అభిప్రాయం.
అయితే ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ ఇప్పటి వరకు మేము మద్యం ముట్టలేదు.. దాని వాసన కూడా మాకు తెలియదంటున్నారు.. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వీరిలో ప్రముఖ నటుడు అమితాబచ్చన్. ఈ బిగ్ బీ కు ముందు అలవాటు లేదట. అయితే 90 స్ లో ఆయన మద్యపానం మానేసి ఇప్పటివరకు మళ్ళీ ముట్టలేదట.
అయితే 48 ఏళ్ల అభిషేక్ బచ్చన్ కూడా తన తండ్రి అమితాబ్ ను ఫాలో అవుతున్నాడు. మద్యపానం మరియు ధూమపానం మొదటి నుంచి అలవాటు లేదట అభిషేక్ కు.
56 ఏళ్ళ వయసులో కూడా అక్షయ్ కుమార్ 30 ఏళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉండటానికి కారణం అతని క్రమశిక్షణ. అక్షయ్ కూడా మొదటి నుంచి మద్యం మరియు ధూమపానం కూడా ఇష్టపడట.
చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయినింగ్ అయిన జాన్ అబ్రహం ఇప్పటివరకు ఆహ్కాహాల్ స్మోకింగ్ జోలికే పోలేదట. 25 ఏళ్లుగా ఆయన షుగర్ ను తినలేదట.
బాలీవుడ్‌లో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తుంటారు అయితే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మాత్రం ఆ రెంటింటికి దూరంగా ఉంటుందట.
ఈమె తో పాటు పరిణీతి చోప్రా కూడా డ్రింకింగ్ ..స్మోకింగ్ కు దూరంగా ఉంటుందట. ఇలా చాలామంది స్టార్స్ మధ్యపానానికి ధూమపానానిక దూరంగా ఉంటారట.
రియల్ హీర్ సోనూసూద్ కూడా ఆల్కాహాల్, స్మోకింగ్ ను ముట్టుకోడట. 50 ఏళ్లు దాటిన.. ఫిట్ నెస్ లో.. సిక్స్ ప్యాక్ తో కుర్రహీరోలా కనిపిస్తాడు.