నెహ్రూ చెప్పిన ఈ మాటలు జీవితానికి గొప్ప పాఠాలు..

Prasanna Yadla

12 November 2026

Pic credit - Pinterest

మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో జీవిస్తున్నాము. మనం కళ్ళు తెరిచి వెతికితే, మనం చేయగలిగే పనులు ఎన్నో ఉంటాయి

అద్భుతమైన ప్రపంచంలో

 అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఉన్న దాని కంటే అతి జాగ్రత్త వహించడమే అని జవహర్‌లాల్ నెహ్రూఅంటున్నారు

అతి జాగ్రత్త వహించడమే

జీవితం అనేది ఒక పేకముక్కల ఆట లాంటిది. మీకు వచ్చిన కార్డులను బట్టి మీరు ఆడాలి అదే మీ స్వేచ్ఛా సంకల్పం.

పేకముక్కల ఆట లాంటిది

కాలాన్ని గడిచిపోయిన ఏళ్ళతో కాదు, ఒక వ్యక్తి చేసే మంచి చెడు పనులు, అతను అనుభూతి చెందే విషయాలు , సాధించే విజయాలతో కొలుస్తారు.

సాధించే విజయాలతో కొలుస్తారు.

పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే తోటలోని మొగ్గల లాంటివారు, వారిని జాగ్రత్తగా, ప్రేమగా పెంచాలి వారే రేపటి పౌరులు.

పిల్లలే రేపటి పౌరులు

నేటి పిల్లలే రేపటి భారతదేశాన్ని నిర్మిస్తారు. తల్లి దండ్రులు వారిని పెంచే విధానమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

నేటి పిల్లలే రేపటి భారతదేశాన్ని

సరైన విద్య ముఖ్యమైనది. కేవలం చదువుతోనే మెరుగైన సమాజ వ్యవస్థను నిర్మించవచ్చు.

చదువుతోనే మెరుగైన సమాజ వ్యవస్థ

ఒక గొప్ప ఆశయం కోసం నిబద్ధతతో, మంచిగా చేసే పనికి గుర్తింపు లభించకపోయినా, చివరికి అది ఫలాలను ఇస్తుంది.

చివరికి అది ఫలాలను ఇస్తుంది.