ఇలాచీ టీ తాగుతున్నారా? వీరు జాగ్రత్త గురూ!
04 September 2025
Samatha
టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. మరీ ముఖ్యంగా ఇలాచీ టీ చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు.
కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలే ఇలాచీ టీ తాగకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా ఎవర
ు ఇలాచీ టీ తాగకూడదో ఇప్పుడు చూద్దాం.
గాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాచీ టీ తాగకూడదంట. దీని వలన కడుపులో నొప్పి వంటి సమస్యలు తలెత్తే ప్రమ
ాదం ఉన్నదంట.
అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా వీలైనంత వరకు ఇలాచీ టీకి దూరం ఉండాలంట. లేకపోతే గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుందంట.
కొందరు అలెర్జీతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎవరైతే అలెర్జీ సమస్యలతో సతమతం అవుతుంటారో, వారు అస్సలే ఇలాచీ టీ తాగకూడదంట.
అలాగే మెడిటేషన్ చేస్తున్నవారు, కొన్ని రకాల మందులు వాడుతున్న వారు కూడా వీలైనంత వరకు ఇలాచీ టీని తాగకూడదంట
డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు కూడా యాలకుల టీకి దూరం ఉండాంటున్నారు వైద్యులు, వీటికి షుగర్ లెవల్స్ తగ్గిం
చే శక్తి ఉంటుందంట.
అలాగే యాలకుల టీని అతిగా తీసుకోవడం వలన డయేరియా, గ్యాస్, నాజియా వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్యనీతి : ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే అవాట్లు ఇవే!
ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి!
పిచ్చి మొక్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆ సమస్యకు చెక్ పెట్టడంలో ఫస్ట్!