పిచ్చి మొక్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆ సమస్యకు చెక్ పెట్టడంలో ఫస్ట్!
03 September 2025
Samatha
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు ,ఒత్తిడి కారణంగా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
అయితే ఓ మొక్కతో జుట్టు రాలే సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడే చూసెయ్యండి.
పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా బిర్యానీలో ఈ ఆకు వేయడం వలన దాని టే
స్టే మారిపోతుంది.
అయితే ఇలా వంటల్లో రుచిని ఇవ్వడం, ఆరోగ్యానికి మేలు చేయడంమే కాకుండా, ఇది జుట్టు పోషణకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందంట.
దీనిని వంటల్లో లేదా, పూదీన పచ్చటి చేసుకొని కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వలన జుట్టు రాలడం తగ్గి, ప
ెరుగుదల కనిపిస్తుందంట.
పూదీన ఆకుల్లో జుట్టుకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్నాయి. అందువలన దీనిని జుట్టుకు ఫ్యాక్ లా వేసుకున్న జుట్టుకు మంచి పోషణనిస్తుందంట.
పూదీన ఆకులను కొబ్బరినూనెలో మరగబెట్టి , ఆ ఆయిల్ తలకు పట్టించడం వలన జుట్టు రాలడం తగ్గి , నల్లగా వేగంగా పెరుగుతుందంట
ఈ ఆయిల్‌ను ప్రతి వారం రెడు సార్లు జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు త్వరగా పెరిగి, చుండ్రు , జుట్టు రాలడం సమస్య తగ్
గుతుందంట
మరిన్ని వెబ్ స్టోరీస్
పురుషుల గురించి చేదు నిజం చెప్పిన చాణక్యుడు.. అమ్మాయిలు ఇది మీకే!
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!
ప్రతి రోజూ బ్లాక్ గ్రేప్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?