ఆ మొలకెత్తిన ఫుడ్స్ తినడం లాభమా.? నష్టమా.?

Prudvi Battula 

Images: Pinterest

08 November 2025

బంగాళాదుంపల్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటిపై చిన్న చిన్న మొలకలు రావడం గమనిస్తుంటాం. అయితే చాలామంది ఆ మొలకల్ని తొలగించి వండుకుంటారు.

మొలకెత్తిన బంగాళాదుంపలు

ఆ మొలకల్లో విషపదార్థాలు కడుపులోకి చేరితే వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు.. వంటి సమస్యలొస్తాయట! అలాగే పక్కన పెట్టేయడమే మంచిది.

విషపదార్థాలు

ఇలా బంగాళాదుంపలపై మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని చల్లగా, చీకటిగా, పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చెయ్యాలి.

ఆ ప్రదేశాల్లో నిల్వ చెయ్యాలి

నిల్వ చేసిన ఉల్లిపాయలపై కూడా ఉల్లికాడల మొలకలు వస్తాయి. కొంతమంది వీటిని వాడుతుంటారు. కానీ ఇది అనారోగ్యం అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు మొలకలు

వీటిని చీకటిగా, చల్లగా, తేమ లేని ప్రదేశాల్లో స్టోర్ చేస్తే మొలకలు ఉంటాయి. ఉల్లికాడలు ప్రత్యేకంగా సాగు చేసినవి ఆరోగ్యకరం.

ప్రత్యేకంగా సాగు చేసినవి

వెల్లుల్లిలో కూడా మొలకలు వస్తుంటాయి. వాటిని ఒలిస్తే లోపల బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడుతుంది. వాటిని పడేయడమే మంచిది.

వెల్లుల్లి మొలకలు

మొలకెత్తిన గింజలు, విత్తనాలు పచ్చిగానే తింటుంటారు. అలాగే వీటితో వివిధ రకాల వంటకాలు చేసుకొని తింటారు.

మొలకెత్తిన గింజలు

మొలకలు, చిక్కుళ్ల మొలకలు పచ్చిగా తింటే ఫుడ్‌ పాయిజనింగ్‌ అంటున్నారు. పచ్చిగా కాకుండా బాగా ఉడికించుకొని తీసుకోవడం వల్ల లాభాలు ఉంటాయి.

ఫుడ్‌ పాయిజనింగ్‌