అల్లం పేస్ట్ ఇలా స్టోర్ చేస్తే.. లాంగ్ టైం ఫ్రెష్‌గా.!
22 September 2025
Prudvi Battula
వెచ్చని నీటితో కొన్ని చుక్కల తేలికపాటి డిష్ సోప్ కలపండి. బంగారు ఆభరణాలను సుమారు 15-20 నిమిషాలు నానబెట్టండి.
నగలుపై డిజైన్లు పాడవకుండా మృదువైన బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చెయ్యండి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసి, మృదువైన గుడ్డతో తుడవండి.
బేకింగ్ సోడా, నీటిని ఉపయోగించి పేస్ట్‌లా చేసి సున్నితమైన బ్రష్ ఉపయోగించి బంగారు ఆభరణాలపై సున్నితంగా రుద్ది తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
ఒక వంతు అమ్మోనియాను ఆరు వంతుల నీటితో కలపండి. బంగారు ఆభరణాలను కొన్ని నిమిషాలు పాటు అందులో నానబెట్టండి.
ఆపై మృదువైన బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో బాగా కడిగి, మృదువైన గుడ్డతో తుడుచుకోవాలి.
వెనిగర్, బేకింగ్ సోడాను సమాన కలిపి పేస్ట్‌లా తయారు చేసి దానిని బంగారు ఆభరణాలకు అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.
తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి మృదువైన వస్త్రంతో తుడుచుకోవాలి. ఈ పద్ధతి మరకలను తొలగించి మెరుపును పెంచుతుంది.
బంగారు ఆభరణాలు మసకబారకుండా, వాటి మెరుపును కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా శుభ్రం చేసి పాలిష్ చేయండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?