ఈ నూనె వాడితే.. జుట్టు సమస్యలు తోక ముడిచి పరార్..
Prudvi Battula
Images: Pinterest
24 October 2025
నేటి కాలంలో, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలడం జరుగుతుంది.
జుట్టు రాలడం
చాలా మంది సింథటిక్ రసాయనాలు కలిగిన హెయిర్ డైలను తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగిస్తారు. ఇది దుష్ప్రభావాలకు కారణమవుతుంది.
తాత్కాలిక పరిష్కారం
ఈ సమస్య పోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాడించండి చాలు. నూనెను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
నూనె వాడకం
మీరు 1 టీస్పూన్ ఉసిరికాయ పొడి, 1 టీస్పూన్ మెంతులు, 1 కప్పు స్వచ్ఛమైన ఆవ నూనెతో ఒక పరిష్కారాన్ని కనుగొనవచ్చు.
కావాల్సినవి
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్లో ఆవా నూనె వేడి చేసి, అందులో ఆమ్లా పౌడర్, మెంతులు వేయండి.
తయారీ విధానం
ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద దాదాపు 5 నిమిషాలు నూనె నల్లగా మారే వరకు ఉడికించి, తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
కలపండి
నూనె మిశ్రమాన్ని బాగా చల్లబరిచి గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనెను మీ తలకు పట్టించి, తలస్నానం చేయడానికి 2 గంటల ముందు మసాజ్ చేయండి.
ఒక సీసాలో నిల్వ చేయండి
తర్వాత తేలికపాటి షాంపూతో తల కడుక్కోండి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే, బూడిద జుట్టు క్రమంగా మాయమవడం ప్రారంభమవుతుంది.
తలకు స్నానం చేయండి
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..