లవంగం టీ ఆహారంలో చేర్చుకుంటే.. అనారోగ్యం మీ దారికి అడ్డు రాదు.. 

Prudvi Battula 

Images: Pinterest

08 November 2025

ఆయుర్వేదం ప్రకారం.. లవంగంలోని ఉష్ణ (వేడి), కఫ-సమతుల్య లక్షణాలకు వైద్యం చేసే సుగంధ ద్రవ్యంగా పిలువబడుతుంది.

ఉష్ణ (వేడి), కఫ-సమతుల్య లక్షణాలు

ఇది గొంతు రద్దీని తొలగించడానికి, దగ్గు నుండి ఉపశమనం కలిగించడానికి, మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దగ్గు నుండి ఉపశమనం

ఇందులో యూజెనాల్ అనే సహజ సమ్మేళనం సమృద్ధిగా ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్‌పెక్టరెంట్ ఏజెంట్‌లుగా పనిచేస్తుంది.

యూజెనాల్

ఆయుర్వేదంలో లవంగాలను తులసి, అల్లం, నల్ల మిరియాలు, ములేతి వంటి మూలికలతో కలిపి శ్వాసకోశ ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మెడిసిన్ తయారుచేస్తుంది.

ఆయుర్వేదంలో మెడిసిన్

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల వచ్చే శ్వాస సమస్యలను దూరం చెయ్యడానికి మీరు ప్రతిరోజూ లవంగం టీ తాగడం మంచిది.

లవంగం టీ తాగాలి

4–5 లవంగాలు, 1 కప్పు నీరు, ½ అంగుళం అల్లం, 1 చిన్న దాల్చిన చెక్క, 2 నల్ల మిరియాలు, 1 టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ నిమ్మరసం

లవంగం టీకి కావాల్సినవి

ఒక పాన్ లో 1 కప్పు నీళ్ళు బాగా మరిగించాలి. లవంగాలు, అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వేసి మరిగించాలి.

లవంగం టీ చేసే విధానం

నీరు సువాసనగా మారి వరకు 5–7 నిమిషాలు మరిగించాలి. టీని ఒక కప్పులోకి వడకట్టండి. కొద్దిగా చల్లారిన తర్వాత తేనె లేదా నిమ్మరసం కలఫై గోరువెచ్చగా తాగాలి.

నీరు సువాసన వచ్చే వరకు