ఈ చిట్కాలు పాటిస్తే.. పెరుగు ఎక్కువకాలం తాజాగా..
Prudvi Battula
Images: Pinterest
02 November 2025
కొంతమంది మాత్రం పెరుగు అస్సలు తినరు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణ వ్యవస్థకు మేలు
ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది.
పులిసిపోవడం లేదా చెడిపోవడం
తేమ, గాలి తగలని చోట పెరుగును నిల్వ చెయ్యాలి. గాలి చొరబడని కంటైనర్లు ఆహారాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుతాయి.
గాలి చొరబడని కంటైనర్లు
కంటైనర్ నుంచి నిల్వ చేసిన పెరుగును తీసుకున్న ప్రతిసారి కంటైనర్ మూతను గట్టిగా మూసివేయడం మాత్రం మర్చిపోకూడదు.
మూతను గట్టిగా మూసివేయడం
చాలా మంది పాల ప్యాకెట్ నుంచి తీసిన పాలతో తోడు పెట్టిన గిన్నెలో నుంచే పెరుగును నేరుగా తింటుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.
సరైన పద్ధతి కాదు
పెరుగు గిన్నెలో నుంచి స్పూన్‌తో కావల్సిన మేరకు వేరే గిన్నెలోకి తీసుకుని, పెరుగు గిన్నెలో తిరిగి ఫ్రిల్ పెట్టాలి. స్పూన్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
తిరిగి ఫ్రిల్ పెట్టాలి
అలాగే ఫ్రిజ్ డోర్‌లో పెరుగును నిల్వ చేయకూడదు. ఎందుకంటే ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది.
ఫ్రిజ్ డోర్‌లో నిల్వ చెయ్యవద్దు
అందువల్ల పెరుగు అత్యధిక రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచడం బెటర్! ఈ చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.
ఎక్కువ కాలం నిల్వ
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..