గుడ్డును ఎంత సేపు ఉడికిస్తే ఆరోగ్యమో తెలుసా.?
19 September 2025
Prudvi Battula
మల్బరీలలోని పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
ఇందులో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు.
ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు మల్బరీలలో ఎక్కవగా ఉన్నందున హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇవి మీ డైట్లో ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మల్బరీలలో విటమిన్ ఎ, ఇతర కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళల్లో వయస్సు సంబంధిత మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తరచూ తీసుకోవడం వల్ల వాపును, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా లబిస్తుంది. ఇది ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యంగా జరిగేలా చేస్తుంది.
మల్బరీలు వయస్సు-సంబంధిత మతిమరుపు ప్రమాదాన్ని తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మేలు జారుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?