రోజుకు 20 స్కాట్స్ చేస్తే.. అనారోగ్యం నో ఛాన్స్..
07 September 2025
Prudvi Battula
ప్రతిరోజూ క్రమం తప్పకుండా 20 స్క్వాట్స్ చేస్తే ఎండార్పిన్లు రిలీజ్ అయ్యి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీంతో హ్యాపీగా ఉండొచ్చు.
రోజూ 20 స్క్వాట్స్ చేయడం వల్ల సామర్థ్యం రెట్టింపు అవడంతో కండరాలు బలంగా మరి బాడీ బ్యాలెన్స్ అవుతుంది.
దీనివల్ల బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరిగి మోకాళ్ల నొప్పులతో అనేక శరీరంలోని చాలా పెయిన్స్ తగ్గుముఖం పడతాయి.
స్వాట్స్ చేయడం వల్ల కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. దీని వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. ఊబకాయంతో బాధపడేవారికి స్వాట్స్ మంచి ఎంపిక.
20 స్వాట్స్ ప్రతిరోజూ చేస్తే శరీరం మొత్తం బలంగా మారడం మాత్రమే కాదు కోర్ కండరాలు దృఢంగా తయారవుతాయి.
స్వాట్స్ చేస్తే ఎముకలు సాంద్రత పెరిగి సైనోవియల్ ద్రవం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
వీటివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
ప్రతిరోజూ స్క్వాట్స్ వ్యాయామం చేస్తే నడుము, తుంటి కండరాలు బలంగా మరి శరీర భంగిమ మెరుగుపడుతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు బలంగా తయారవుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..