లిచీ మీ డైట్ లో ఉంటే.. ఆ సమస్యలన్నీ ఇక ఫసక్..
03 September 2025
Prudvi Battula
లిచీ పండు తినటం ఇమ్యూనిటీ బూస్ట్‌గా పనిచేస్తుంది. లిచీలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.
లిచీని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఎందుకంటే లిచీలో నీటి శాతం అధికంగా ఉంటుంది.
లిచీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది.
లిచీ రుచి తీయ్యగా ఉంటుంది. కానీ, ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. లిచీలో కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి.
లిచీ తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.లిచీ తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది.
ఇది బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
లిచీలో రాగి, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. మెరుగైన రక్తప్రసరణకు ప్రేరేపిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..