World Mental Health Day: డిప్రెషన్ నుంచి ఎలా బయట పడాలి?
Prasanna Yadla
09 october 2026
Pic credit - Pinterest
డిప్రెషన్ అనేది ఆధునిక జీవనశైలిలో అనేక మంది ఎదుర్కొంటున్న ఒక మానసిక సవాలు.
డిప్రెషన్
అయితే, డిప్రెషన్‌కు కేవలం ఆహార నియమాలు మాత్రమే పూర్తి పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు .
ఆహార నియమాలు పరిష్కారం కాదు
ఏ ఆలోచనలు మనలో ఒత్తిడిని పెంచుతున్నాయో, వాటిని పదే పదే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా మారుస్తున్నాయో అలాంటివి మార్చుకోవాలి
అలాంటివి మార్చుకోవాలి
ఈ ఆలోచనా విధానాలను సరిచేసుకోవడానికి కౌన్సిలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. సైకాలజిస్టులు లేదా అనుభవజ్ఞులైన కౌన్సిలర్లను సంప్రదించడం మంచిది
కౌన్సిలింగ్
మన సమస్యలను వివరించి, మన తప్పులను అర్థం చేసుకోవచ్చు. వారు స్వీయ కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలో, మన ఆలోచనా పాటర్న్‌ను ఎలా మార్చుకోవాలో స్పష్టంగా వివరిస్తారు.
స్వీయ కౌన్సిలింగ్
అలాగే, మెడిటేషన్ టెక్నిక్స్‌ను నేర్చుకుని అభ్యసించడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ధ్యానం నేర్పే వారి వద్దకు వెళ్లి, వ్యక్తిగతంగా నేర్చుకుని ఆచరిస్తే, మానసికంగా మరింత కూల్‌గా ఉండగలుగుతాము
మరింత కూల్‌గా
కొన్ని విషయాలు మనకు జరగకపోయినా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం ఎక్కువగా ఒత్తిడికి గురవుతాము. ధ్యానం ఈ విధమైన ఆలోచనలను తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
మానసిక ప్రశాంతత
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)