ఎన్ని రకాల తుఫానులు ఉన్నాయి.? అక్కడ వీటిని ఏమంటారు.?
Prudvi Battula
Images: Pinterest
28 October 2025
సాధారణంగా భూమి ఉత్తర అర్ధ గోళంలో లోపలకి అపసవ్య దిశలో భ్రమించే సర్పిలాకార గాలులుగా, దక్షిణ అర్ధ గోళంలో సవ్య దిశలో భ్రమించే గాలులుగా పేర్కొంటారు.
దక్షిణ అర్ధ గోళంలో సవ్య దిశలో గాలులు
ఎల్లప్పుడూ తక్కువ వాతావరణ పీడనం గల ప్రాంతాలపై తుఫాను కేంద్రీకృతమవుతాయి. అన్ని తుఫానులకు పలు నిర్మాణ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి.
వాతావరణ పీడనం
అవి వెచ్చని మహాసముద్రాలపై ఏర్పడతాయి. అవి బలమైన గాలులు, భారీ వర్షం, తుఫానులతో వస్తాయని మనకి తెలిసిందే.
బలమైన గాలులు, భారీ వర్షం
తుఫానులు ఒకే రకమైనవి. కానీ వాటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటో ఈరోజు చూద్దాం.
వేర్వేరు పేర్లతో పిలుస్తారు
అట్లాంటిక్ మహాసముద్రం, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాటిని అక్కడివారు హరికేన్లు అని పిలుస్తారు.
హరికేన్లు
భారతదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే వాటిని తుఫానులుగా భావిస్తారు ప్రాంతవాసులు. వీటిని అలానే పిలుస్తారు.
తుఫానులు
అలాగే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే వాటిని టైఫూన్గా అక్కడి ప్రజలు, ప్రభుత్వ అధికారులు పిలుస్తారు.
టైఫూన్
ఇది కాకుండా, తుఫానుల తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు. వీటిని తీవ్రమైన తుఫాను, అతి తీవ్రమైన తుఫానుగా భావిస్తారు.
తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..