భర్తలు ఇన్నిరకాలంట... మరి మీ భర్త ఏ రకమో తెలుసుకోండి ఇలా..
samatha
09 february 2025
Credit: Instagram
భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇద్దరే ఒకరిగా బతుకుతూ, తమ జీవితాన్ని ముందుకు తీసుళ్తెంటారు.
అయితే ఒకొక్కరి స్వభావం ఒకలా ఉంటుంది. కొందరికి మంచి వ్యక్తి భర్తగా వస్తే మరి కొందరికి కొంచెం ఇబ్బంది పెట్టే వ్యక్తి లేదా నిర్లక్ష్యం గా ఉండే వ్యక్తి భర్తగా వస్తారు.
కొందరు తన తోడుగా వచ్చిన అమ్మాయిని,ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటే, కొందరు భార్యను పట్టించుకోకుండా, స్వార్థంగా ఆలోచిస్తుంటారు.
కొందరు తన తోడుగా వచ్చిన అమ్మాయిని,ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటే, కొందరు భార్యను పట్టించుకోకుండా, స్వార్థంగా ఆలోచిస్తుంటారు.
అయితే భర్తల్లో కొన్నిరకాల భర్తలు ఉంటారంటున్నారు నిపుణులు. దాని బట్టి మీ భర్త ఎలాంటి వారో మీరు తెలుసుకోవచ్చునంట. అది ఎలా అంటే?
సాధారణ భర్త : ఇలాంటి వారు భార్య కటే ఫ్రెండ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుటారు. వారి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం, ఏంజాయ్ చేయడం చేస్తాడు.
రాజు లాంటి భర్త : తానే రాజుగా ఫీల్ అవుతూ, తన భార్యను ఓ సేవకురాలిగా, తన బానిసగా చూస్తాడు. భార్యకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడంట.
కోపిష్టి భర్త : ఎప్పుడూ కోపంగా ఉండటం. సమయం, సందర్భం లేకుండా అరవడం, ఎవరున్నారో కూడ పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు మాట్లే భర్త ఉంటే భార్య చాలా సమస్యలు ఎదుర్కొంటుందంట.
స్వార్థపరుడైన భర్త : భార్య నుంచి ప్రయోజనం పొందడానికి లేని ప్రేమను నటిస్తూ, తనకు ఇష్టమైనవి కొనివ్వడం చేస్తాడు. మిగిలిన సమయంలో అసలు తనకు భార్య ఉన్నదనే విషయాన్నే మర్చిపోతాడు.