ఏంటీ ఆ చూపు.. గులాబీ చీరలో కొంటె చూపుతో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
samatha
03 february 2025
Credit: Instagram
బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొగసరి సొంతం.
ప్రగ్యా మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా ఈ అమ్మడుకు
అంత క్రేజ్ తీసుకురాలేదు.
ఇక ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమాలో నటించింది. ఈ సినిమాతో బ్యూటీ తెలుగు అభిమానులను ఆకట్టుకుంది.
కంచె మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో, గుంటూరోడు, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర లాంటి పలు
సినిమాల్లో నటించింది.
ఈ సినిమాలు కూడా ప్రగ్యాకు అంతగా ఫేమ్ తీసుకరాలేదు, కానీ తర్వాత వచ్చిన అఖండ సినిమాతో ఈ ముద్దుగుమ్మ వరసగా సక్సెస్‌లు అ
ందుకుంటుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల చిన్నది,వరస ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది.
తాజాగా ఈ సొగసరి గులాబీ చీరలో వయ్యారాలు ఒలుకబోస్తూ తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ శారీలో ఈ నటి చాలా అందంగా కనిపిస్తుంది.
గులాబీ చీరలో కొంటె చూపు చూస్తున్న ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి, ప్రస
్తుతం ఈ ఫొటోస్ వైరల్‌గా మారాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలా చేస్తే మీ ప్యాకెట్ ఫుల్ గా డబ్బే..!
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!