బయట కొనాల్సిన పనే లేదు.. ఇంట్లోనే మల్లెపూలతో సెంట్ తయారీ.. ఎలా అంటే?
Samatha
14 April 2026
సెంట్ ఉపయోగించని వారు ఎవరు చెప్పండి. చాలా మంది సువాసనలను వెదజల్లే పెర్ఫ్యూమ్ వాడుతుంటారు.
సెంట్
అయితే మార్కెట్‌లో కెమికల్స్ కలిసిన సెంట్ కొనుగోలు చేయడం కంటే, ఇంట్లోనే మల్లెపూలతో సులభంగా
తయారు చేయవచ్చునంట. అది ఎలా అంటే?
మల్లెలు
కావాల్సిన పదార్థాలు..మల్లెపూలు ఒక కప్పు, స్మెల్ లేని ఆల్మండ్ లేదా కొబ్బరి నూనె 1/2 కప్పు, చిన్న గాజు సీసా, వడపోసే క్లాత్.
మల్లె పూలు
తయారీ, తాజా మల్లెపూలను అప్పుడే కోసి ఒక కప్పులో తీసుకోవాలి. గ్రీన్ కలర్ తొడిమలు లేకుండా చూసుకోవాలి.
మల్లె పూలు
తర్వాత వీటిని ఒక గాజు సీసాలో నూనె పోసి, నానబెట్టాలి. దాదాపు మూడు రోజుల పాటు, బాగా నానబెట్టాలి.
నానబెట్టడం
సీసాలోకి గాలి చొరబడకుండా చూసుకొని ఎండలో మూడు రోజుల పాటు ఆరబెట్టాలి. తర్వాత సీసాలో ఉన్న పాత పూల
ు తీసి , కొత్త పూలు వేయాలి.
గాలి చొరబడకుండా చూడటం
ఇలా దాదాపు ఒక ఇరవై రోజుల పాటు చేయాలి. ఇలా చేయడం వలన ఆ నూనె మంచి వాసన వస్తుంది.
ఇరవై రోజులు
20 రోజుల తర్వాత అందులో ఉన్న పూలను తీసి, వడకట్టే వస్త్రంతో, వడ బోసి, దానిని ఒక
చిన్న గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. అంతే సెంట్ రెడీ.
సెంట్ రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!