యూరిక్ యాసిడ్‌ను గుర్తించడానికి సింపుల్ టిప్స్ ఇవే!

Samatha

21 August  2025

Credit: Instagram

ఇది మన శరీరంలో సహజంగా ఏర్పడే వ్యర్ధ పదార్ధం. ఇది మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడి, మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.

యూరిక్ యాసిడ్  ప్యూరిన్లు అని పిలవబడే రసాయనాలను విచ్చిన్నం చేసినప్పుడు శరీరం లో ఉత్పత్తి అవుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, దానిని హైపర్ యురిసేమియా అంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

యూరిక్ యాసిడ్ రాళ్లు మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మూత్రం లో రక్తాన్ని కలిగిస్తాయి. ఈ లక్షణాలు ఆందోళనకరంగా ఉండవచ్చు.

వ్యూరిన్లు అనేవి మాంసాలు, మద్యం తో సహా కొన్ని రకాల ఆల్కహాలలో సాధారణంగా కనిపించే పదార్ధాలు.

 చేపలు,  పౌల్ట్రీ, పండి మాంసం,గొడ్డు మాంసం, గుడ్ల వంటి జంతు ప్రొటీన్లలో అధిక స్థాయిలో ప్యూరిన్లు ఉంటాయి

మీరు మాంసాహారం ఎక్కువగా తింటే, యూరిక్ యాసిడ్ మీ మూత్రం లో పేరుకుపోవచ్చు.  అది దానంతట అదే లేదా కాల్షియంతో కలిసి రాయిని ఏర్పరుస్తుంది.

సాధారణంగా, మీరు తినే ఆహారాలు మాత్రమే యూరిక్ యాసిడ్, రాళ్లకు కారణం కావు. తరచూ ఫ్యూరిన్లు ఎక్కువగా తినే వారిలో, అభివృద్ధి చెందే అవకాశం ఉననదంట.

అధిక యూరిక్ యాసిడ్ కీళ్లలో వాపు, నొప్పి, వంటి వ్యాధులను ప్రోత్సహిస్తుంది.తక్కువ నీరు త్రాగడం, చేదు జీవనశైలి  కూడా ఈ సమస్యకు ఒక పెద్ద కారణం కావచ్చు.