జామ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది.
మధుమేహ రోగులకు జామ ప్రయోజనకరం
జామలో ఫైబర్ అధికంగా ఉండగా, అరటిపండులో ఉండే పెక్టిన్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రెండూ ఉపయోగకరమే.
జీర్ణక్రియకు రెండూ మంచివే
రోగనిరోధక శక్తి, బరువు తగ్గడం, మధుమేహ నియంత్రణ కోసం – జామ. తక్షణ శక్తి, గుండె ఆరోగ్యం, కండరాల బలం కోసం – అరటిపండు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండింటినీ సమతుల్యంగా తీసుకోవడం మరింత మంచిది.