అమ్మాయిలూ.. పీరియడ్స్ రెగ్యులర్‎గా రావడం లేదా.? ఈ టిప్స్‎తో చెక్..

Prudvi Battula 

Images: Pinterest

27 October 2025

అమ్మాయిల్లో హార్మోన్ల ఆసమతుల్యత కారణంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం లేదా కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇర్రెగ్యులర్పీరియడ్స్

అల్లం హార్మోన్ల సమతుల్యతను మేరుగుపరిచి పీరియడ్స్ రెగ్యులర్‎గా వచ్చేలా చేస్తుంది. దీంతో సమస్య తగ్గుముఖం పడుతుంది.

హార్మోన్ల సమతుల్యతను మేరుగుపరిచి

పీరియడ్స్ ఇర్రెగ్యులర్‎గా ఉంటే అల్లం కషాయం సహాయపడుతుంది. ఈ కకషాయం రోజూ ఉదయం ఖాళీ కడుపుతో, అలాగే రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది.

అల్లం కషాయం

అల్లంలో వేడి చేసే గుణం సహజంగా ఉంటుంది. ఇది గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరిచి పీరియడ్స్ రెగ్యులర్‎గా అయ్యేలా చేస్తుంది.

గర్భాశయానికి రక్త ప్రసరణ

అల్లంతో కషాయం తయారు చేసుకోవడం పెద్ద కష్టం ఏమి కాదు. చాలా ఈజీగా తక్కువ సమయంలోనే మీ ఇంట్లో చేసుకోవచ్చు.

తక్కువ సమయంలోనే

దీని కోసం ముందుగా అల్లం చిన్న ముక్కలుగా చేసుకొని వాటికీ ఒక కప్పు నీటిని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టు మరిగించండి.

రెసిపీ

నీరు సగం అయ్యే వరకు మరిగించి ఆ మిశ్రమాన్ని ఓ కప్పులో వడకట్టి, కొద్దిగా తేనె కలిపి తాగండి. ఇది ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి.

తేనె కలిపి తాగండి

దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్‎గా వచ్చినప్పటికీ.. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నా, కడుపులో అల్సర్లు ఉన్నా డాక్టర్ సలహా తీసుకొని తాగండి.

డాక్టర్ సలహా తీసుకోండి