యూరిక్ యాసిడ్ సమస్య ఉందా.? వీటిని తింటే.. అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టే..
Prudvi Battula
Images: Pinterest
22 October 2025
బీఫ్, లాంబ్, పంది మాంసం వంటి ప్యూరిన్లు అధికంగా ఉన్న ఆహారాలు తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి.
రెడ్ మీట్
సీఫుడ్.. ముఖ్యంగా రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలు వంటి షెల్ఫిష్‌లు మాకేరెల్, సార్డిన్‌లు, ఆంకోవీస్ వంటి చేపలు ఇవి ప్యూరిన్‌లతో సమృద్ధిగా ఉంటాయి.
సీఫుడ్
కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి భాగాల్లో ప్యూరిన్లతో నిండి ఉంటాయి, కాబట్టి వీటికి దూరంగా ఉండండి. లేదంటే సమస్య పెరుగుతుంది.
శరీర భాగాలు
బీర్, స్పిరిట్స్ యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. యూరిన్ విసర్జనను తగ్గిస్తాయి. దీని వలన లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
ఆల్కహాల్
ఫ్రక్టోజ్ ఉన్న సోడాలు, తీపి పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. వీటిని తాగితే సమస్య మరింత పెరుగుతుంది.
చక్కెర పానీయాలు
ప్యాక్ చేసిన స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్‌లలో తరచుగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మంటను మరింత తీవ్రతరం చేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
పుట్టగొడుగులు, పాలకూర, కాలీఫ్లవర్, ఆస్పరాగస్ వంటి కూరగాయలలో ప్యూరిన్లు మధ్యస్తంగా ఎక్కువగా ఉంటాయి. మీరు సున్నితంగా ఉంటే వాటిని పరిమితం చేయండి.
అధిక ప్యూరిన్ కూరగాయలు
హోల్ మిల్క్, చీజ్. క్రీమ్ యూరిక్ యాసిడ్ పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. కాబట్టి బదులుగా తక్కువ కొవ్వు లేదా స్కిమ్ వెర్షన్‌లను ఎంచుకోండి.
ఫుల్-ఫ్యాట్ డైరీ
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..