వారు గుడ్లు తింటే పీకల్లోతు రిస్క్‌లో పడినట్టే..
22 September 2025
Prudvi Battula
గుడ్డులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, ఉడికించి తింటుంటారు.
చాలామంది గుడ్లను ఉదయం అల్పాహారం తీసుకుంటారు. మరికొందరు వీటిని సాయంత్రం స్నాక్‌గా తినేందుకు ఇష్టపడతారు.
వీటిని రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని సమస్యలు ఉన్నవారికి మాత్రం హాని కలిగిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు ఉంటే గుడ్లు జోలికి వెళ్ళవద్దు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తితో వీటిని తింజి కడుపులో భారంగా ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్లకు దూరంగా ఉండాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి రక్త ప్రసరణకు సమస్యగా మారుతాయి.
ఇందులో ఉన్న అధిక ప్రోటీన్లు కారణంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయని అనుకుంటే పొరపాటే. దీనిలో ప్రోటీన్, కొవ్వులు బరువును మరింత పెంచుతాయి.
గుడ్లలో అధికంగా తీసుకుంటే.. దీనిలో ప్రోటీన్ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని దూరం పెట్టడం మంచిది.
చర్మ సమస్యలు ఉన్నవారు కూడా గుడ్లు జోలికి వెళ్లొద్దు. వీటిలో వేడి స్వభావం చర్మనికి హాని చేస్తాయని అంటున్నారు డాక్టర్లు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?