చలికాలంలో చర్మం పొడి బారడం తగ్గి అందంగా మెరవాలంటే?
Prasanna Yadla
14 November 2026
Pic credit - Pinterest
చలికాలంలో వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఆ సమయంలో చర్మంపై పోలుసులు రావడం, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
చర్మం మృదువుగా
ఇలాంటి సమస్యలను నేచురల్ టిప్స్ తో ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.
నేచురల్ టిప్స్ తో
సీజన్ ను బట్టి చర్మంలో మార్పులు వస్తాయి ఇంకా ముఖ్యంగా చలికాలంలో చాలామందికి పెదాలు పగలడం, దురద వంటి సమస్యలు కనిపిస్తుంటాయి
పెదాలు పగలడం, దురద
ఇలాంటి సమస్యలు రాకుండా చర్మం తాజాగా,నిగారింపుగా, మృదువుగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
మొదటిగా రోజూ తగినంత నీటిని తాగాలి. తర్వాత ముఖాన్ని మృదువైన సబ్బుతో, లేదా క్లీన్సర్ తో రోజుకి రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి.
తగినంత నీటిని తాగాలి
మెత్తటి టవల్ తో మెల్లగా తుడుచుకోవాలి. మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి దీనిని రాయడం వల్ల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది.
మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి
ఇంకా ఎక్కువ నూనె పదార్దాలు తీసుకోకుండా పండ్లు, జ్యూస్ లను ఆహారంలో చేర్చుకోవాలి. దీని వలన శరీరానికి అవసరమైన నీరు అందుతుంది.
పండ్లు, జ్యూస్
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.