రోజూ ఈ జ్యూస్ తాగితే.. వంద ఆరోగ్య ప్రయోజనాలు.!

Jyothi Gadda

30 March 2025

గోధుమ గడ్డి జ్యూస్ మన శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి సహాయ పడే మిటమిన్లు A,C,E ఉన్నాయి..

గోధుమ గడ్డి జ్యూస్ మన శరీరానికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి పరచడానికి సహాయ పడే మిటమిన్లు A,C,E ఉన్నాయి..

గోధుమ గడ్డి జ్యూస్ కోలాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తూ యవ్వనంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మొహం పై మొటిమలు రాకుండా పోరాడుతుంది.

ఈ జ్యూస్ లో ఉన్న పోషకాలు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని మెరుగుపరుస్తూ ఆహారంలోని పోషకాలను శరీరానికి అందించడానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

గోధుమ గడ్డిలోని యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలోని స్వేచ్ఛా రాశులను తొలగించి, కణాలకు హాని కలిగించకుండా కాపాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణం ఉంది.

గోధుమ గడ్డిలోని యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలోని స్వేచ్ఛా రాశులను తొలగించి, కణాలకు హాని కలిగించకుండా కాపాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణం ఉంది.

గోధుమ గడ్డి రసం మన శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది. ఇందులోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. 

జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

గోధుమ గడ్డి రసం చర్మాన్ని మెరుగుపరుస్తుంది, ముడతలు తగ్గిస్తుంది, మొటిమలను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగడం మంచిది. రోజుకు ఒక గ్లాసు రసం తాగవచ్చు.