గూగుల్‌లో ఇవి మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి..!

గూగుల్‌లో ఇవి మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి..!

image

TV9 Telugu

07 March 2025

బాంబు తయారు చేసే మార్గాన్ని గూగుల్‌లో వెతికే పొరపాటు చేయకండి. అలా చేయడం వల్ల భద్రతా సంస్థల దృష్టికి రావచ్చు. మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

బాంబు తయారు చేసే మార్గాన్ని గూగుల్‌లో వెతికే పొరపాటు చేయకండి. అలా చేయడం వల్ల భద్రతా సంస్థల దృష్టికి రావచ్చు. మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

హ్యాకింగ్ చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. మీరు గూగుల్‌లో ఎలా హ్యాక్ చేయాలో సెర్చ్ చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు.

హ్యాకింగ్ చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. మీరు గూగుల్‌లో ఎలా హ్యాక్ చేయాలో సెర్చ్ చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు.

గూగుల్‌లో అశ్లీల కంటెంట్‌ను శోధించే పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే గూగుల్‌ దీన్ని అస్సలు ఇష్టపడదు.

గూగుల్‌లో అశ్లీల కంటెంట్‌ను శోధించే పొరపాటు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే గూగుల్‌ దీన్ని అస్సలు ఇష్టపడదు.

చాలా మంది పైరేటెడ్ సినిమాలను ఉచితంగా పొందాలనే ఆశతో గూగుల్‌లో వాటి కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం నేరం.

పైరేటెడ్ సినిమాల గురించి సెర్చ్ చేయడం వల్ల మీకు భారీగా నష్టం వాటిల్లుతుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.

భారతదేశంలో వైద్యుడి అనుమతి లేకుండా గర్భస్రావం చేయడం కూడా చట్టవిరుద్ధం. కచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి.

మీరు గూగుల్‌లో గర్భస్రావం సంబంధించి కంటెంట్ కనుగొంటారు. కానీ ఈ కంటెంట్ మీ ప్రాణాలను కూడా బలిగొంటుంది.

గూగుల్ కి ఇవి అస్సలు నచ్చవు, మీరు ఇలా చేస్తే, మీరు జైలుకు కూడా వెళ్ళాల్సి రావచ్చు. కొన్నిసార్లు ప్రమాదంలో పడతారు.