ఈ ఆహారలతో మీ సుహూర్ సాఫీగా..
TV9 Telugu
03 March 2025
ఓట్స్ మీ ఉపవాసానికి చాలా మేలు చేసే ఒక అద్భుతమైన అల్పాహార ఎంపిక. ఫైబర్ అధికంగా ఉంటుంది. మీరు రోజంతా హాయిగా ఉండేలా చేస్తుంది.
గుడ్లు సుహూర్కు అద్భుతమైన ఎంపిక వీటినతో అనేక రకాలుగా తయారు చేయవచ్చు. ఇతర వంటకాలతో కలిపి తీసుకోవచ్చు.
సుహూర్ కోసం అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, బెర్రీలు, ద్రాక్ష, ఆపిల్ వంటి పండ్లు మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మీకు శక్తిని ఇస్తాయి.
సూప్ పొట్టలో తేలికగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది. ఉపవాస కాలానికి ముందు మిమ్మల్ని హైడ్రేట్ చేయడానికి తగినంత ద్రవాన్ని అందిస్తుంది.
రంజాన్ సందర్భంగా అన్ని ఇళ్లలో ఇఫ్తార్ సాంప్రదాయ ఆహారం.,ఖర్జూరాలు ఉపవాసంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ఉపవాసం ముగించడానికి ముందుగా తినేది ఇదే.
సుహూర్ సమయంలో కూరగాయలు మంచి ఎంపిక. వీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మంచి మూలం. సహజ చక్కెరలు మరియు విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి.
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దానిని ఓట్ మీల్ తో కలిపితే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది.
రంజాన్ సందర్భంగా తినడానికి ఆహారం పెరుగు. ఇద పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్ మూలం. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అలాంటి వారు ఎండు ద్రాక్ష కి దూరంగా ఉండండి..
రోజుకో ఉసిరి చాలు.. ఆరోగ్యం మీ చెంతనే..
ఈ ఆహారాలతో థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం..