మీ డైట్లో నల్ల ద్రాక్ష.. ఆ సమస్యలకు శ్రీరామ రక్ష..
20 April 2025
Prudvi Battula
అప్పట్లో సింధ్ రాజు దాహిర్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఎక్కువ భాగాన్ని పాలించాడని మన భారతదేశ చరిత్ర చెబుతుంది.
యుద్ధంలో దాహిర్‌ను చంపడం ద్వారా, మహ్మద్ బిన్ ఖాసిం ఈ ప్రాంతంలో తన సొంత ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
కల్లార్ అనే ఓ హిందూ రాజు 843 సంవత్సరంలో ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో హిందూషాహీ రాజవంశాన్ని స్థాపించాడు.
కల్లార్‌కు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న చాలా ప్రాంతాలు హిందూ రాజుల పాలనలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది.
హిందూ రాజులలో సామంతవాద్, అష్టపాల్, భీమ్, జైపాల్, భీంపాల్ వంటి పాలకులు కూడా ఆఫ్ఘనిస్తాన్ ను పాలించారు.
ఈ హిందూ రాజుల గౌరవార్థం, 'కాబుల్షా' అని కూడా పిలుస్తారు. ఈ హిందూ రాజులు దాదాపు 350 సంవత్సరాలు అరబ్బులను ఓడించారు.
దీని కారణంగానే వారు భారతదేశంలోకి ప్రవేశించలేకపోయారు. 1019లో గజనీ మహమూద్ చేతిలో త్రిలోచనపాల్ ఓడిపోవడం కొత్త శకానికి నాంది పలికింది.
పూర్వ కాలంలో కాబూల్‌ను సంస్కృతంలో కుభా అని, కాందహార్‌ను గాంధార అని, పెషావర్‌ను పురుషపూర్ అని పిలిచేవారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వేసవిలో ఇవి పాటించండి చాలు.. చర్మం మెరిసిపోతుంది..
వేసవిలో సేదతీరడానికి ఈ నదీ తీరా పట్టణాలు మంచి ఎంపిక..
సోలో ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నారు.? ఈ కంట్రీస్ బెస్ట్..