నెల రోజులు వైట్ రైస్ తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Samatha
22 july 2025
Credit: Instagram
ప్రతి ఒక్కరూ రోజుకు రెండు లేదా మూడు సార్లు వైట్ రైస్ తింటుంటారు. అయితే నెల రోజుల పాటు వైట్ రైస్ మానేయ్యడం వలన శరీరంలో ఏం జ
రుగుతుందో తెలుసుకుందాం.
వైట్ రైస్‌లో శుద్ధి చేసిన కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ఇది అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.
అందువలన వైట్ రైస్ ఎక్కువ తినడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే షుగర్ పేషెంట్స్ వైట్ ర
ైస్ తినకూడదంటారు.
అలాగే తెల్ల బియ్యంలో కేలరీలు ఎక్కువ, ఫైబర్ తక్కువ ఉండటం వలన దీనిని నెల రోజులు తినకుండా ఉండటం వలన బరువు తగ్గుతారంట.
అదే విధంగా వైట్ రైస్ తినడం మానేస్తే పేగు కదలికలు మెరుగుపడి ఉబ్బరం వంటి సమస్యలు తొలిగిపోతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగ
ుతుంది.
వైట్ రైస్ తినడం తగ్గించడం వలన షుగర్ వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. అందువలన మీ శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయంట.
అలాగే వైట్ రైస్ తినడం ఒక నెల రోజుల పాటు మానెయ్యడం వలన అతిగా తినాలనే కోరిక తగ్గుతుందంట. దీని వలన బరువు నియంత్ర
ణలో ఉంటుంది.
కొందరు వైట్ రైస్ ఎక్కువగా తినడం వలన మొటిమలు లేదా దుద్దర్ల వంటి సమస్యల బారిన పడుతారు. ఆ సమస్య తగ్గిపోతుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
బెండకాయతో కర్రీ తిన్న తర్వాత తినకూడని ఆహారాలు ఇవే!
రాఖీ నుంచి వినాయక చవితి వరకు ఆగస్టులో ఉండే పండగలు ఇవే!
హైపో థైరాయిడ్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే!