దేశంలో అత్యధిక బంగారం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా?
TV9 Telugu
17 January
202
5
ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడి, పొదుపు కోసం బంగారాన్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు.
బంగారం గురించి చెప్పాలంటే, బంగారంతో చేసిన ఆభరణాలకు భారతదేశంలో నివసిస్తున్న మహిళలు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా బంగారం నిల్వ ఉందో మీకు తెలుసా.? దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..
భారతదేశంలో బంగారం ఉత్పత్తి గురించి మాట్లాడితే, అందులో 80% కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.
దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇక్కడి హుట్టి గోల్డ్ మైన్స్ నుంచి ఎక్కువ బంగారాన్ని తీస్తారు.
ముడి ఖనిజం పరంగా చెప్పాలంటే భారతదేశంలోని మొత్తం బంగారు వనరులలో 44% బీహార్ రాష్ట్రంలో ఉందని నివేదిక.
భారతదేశంలోని బంగారు వనరులలో రాజస్థాన్ రాష్ట్రంలో 25%, కర్ణాటక రాష్ట్రంలో 15% బంగారు వనరులు ఉన్నాయి.
దాదాపుగా దేశం మొత్తం బంగారం అంత ఈ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో వనరులు ఉన్న వీటిలోని అధికం.
మరిన్ని వెబ్ స్టోరీస్
జపాన్ బుల్లెట్ రైళ్లకు పొడవైన ముక్కులు.! ఎందుకని ఆలోచించారా.?
5 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు.. శరీరంలో ఆ సామర్థ్యం..
EPFO ద్వారా నెలకు రూ. 7500 పింఛన్ వస్తుందా..?