చూడగానే క్యూట్‌గా అనిపించే పిల్లుల్లో పెర్షియన్ పిల్లి ఒకటి. ఇది తెలుపు రంగులో చూడటానికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.
మైనే కూన్ పిల్లి. ఇది పులిలా గాంభిర్యంగా కనిపిస్తుంది. కానీ చాలా సున్నితమైన, స్నేహపూర్వక స్వభావాన్ని ఈ పిల్లి కలిగి ఉంటుంది.
సియామీ పిల్లి. ఇది చూడానికి చాలా సన్నగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ పిల్లి నీలి రంగు కనులతో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది
బొద్దుగా ముద్దుగా ఉండే పిల్లుల్లో రాగ్ డాల్స్ పిల్లి ఒకటి. ఇవి చాలా మొత్తటి స్వభావం కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇవి తమ నీలి కనులతో అందరినీ ఆకట్టుకుంటాయి.
బొద్దుగా, బుగ్గలతో ఉండే బ్రిటిష్ షార్ట్ హైర్ పిల్లి చాలా బాగుంటుంది. ఇది బూడిద రంగులో ఉంటుంది. అందే కాకుండా ఇది చాలా రిలాక్డ్స్ స్వభావాన్ని కలిగి ఉంటుందం
చిరుత పులి మచ్చలు కలిగిన బెంగాల్ పిల్లి. చూడటానికి అచ్చం పులి పిల్లలా కనిపిస్తుంది. చాలా చురుకైన పిల్లిలో ఇది కొటి. ఎక్కువగా దూకుతూ ఉంటుంది.
స్కాటిష్ ఫోల్డ్ పిల్లి. ఇది చూడటానికి చాలా డిఫరెంట్ లుక్‌లో ఉండటమే కాకుండా క్యూట్‌గా ఉంటుంది. చెవులు చిన్నగా పైకి ముడుచుకున్నట్లుగా ఉంటాయి.
స్పింక్స్ పిల్లి. ఇది వెంట్రుకలు లేకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఎక్కువగా మానవుల దృష్టిని ఆసరాగా చేసుకొని జీవిస్తాయంట.