వర్షాకాలంలో కూడా అతిగా దాహం వేస్తుందా? కారణాలు ఇవే!
Samatha
26 july 2025
Credit: Instagram
వర్షాకాంలో వాతావరణం చాలా చల్లగా, తేమగా ఉంటుంది. అందువలన ఎక్కువగా దాహం వేయదు. దీంతో చాలా మంది ఎక్కువ వాటర్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు.
అయితే కొంత మందికి మాత్రం వర్షకాలంలో కూడా అతిగా దాహం వేస్తుంటుంది. మరి దీనికి కారణాలు ఏవో తెలుసా.
వర్షాకాలంలో కూడా అతిగా దాహం వేయడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అవి ఏవి
అంటే?
కొంత మంది వర్షకాలంలో అతిగా శారీరక శ్రమ చేస్తారు. అయితే దీని వలన శరీరం నీరును కోల్పోయి, అతిగా దాహం వేస్
తుందంట.
అలాగే కొంత మందికి డయాబెటీస్ ప్రారంభ దశలో ఉండటం, అనారోగ్య సమస్యల కారణంగా వర్షకాలంలో ఎక్కువ దాహం వేస్తుందంట.
ఇవే కాకుండా కొన్ని రకాల మందులు వాడటం, తేమ ఎక్కువగా ఉన్న చెమట రూపంలో నీరు పోయినప్పుడు అతిగా దాహం వేస్తుందని
చెబుతున్నారు నిపుణులు.
కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఉప్పు, కారం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన అవి దాహాన్ని పెంచే చాన్స్ ఉన్నదంట.
అందువలన వర్షాకాంలో తప్పనిసరిగా శరీరానికి తగిన నీరు తీసుకోవడమే కాకుండా, పండ్లు , కూరగాయలు తీసుకోవడం మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చిన్నవని చిన్న చూపు చూడకండి.. ఆవాలతో బోలెడు ప్రయోజనాలు!
చాణక్యనీతి : ఈ అలవాట్లు మార్చుకోకపోతే కష్టాలు, నష్టాలు తప్పవంట!
యాలకులతో అద్భుతం.. ప్రతి రోజూ నైట్ ఇలా తింటే ఎన్ని లాభాలో