ఇదొక్కటి చేస్తే ముఖంపై నల్లమచ్చలు పోవడం పక్కా..  స్కిన్ గ్లో అవుతుంది 

Prasanna Yadla

15 November 2026

Pic credit - Pinterest

చాలామంది ఆడవారికి, మగవారికి ముఖంపై నల్లమచ్చలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల బయటకి వెళ్లాలన్న కూడా అసౌకర్యంగా ఉంటారు 

నల్లమచ్చలు 

ముఖంపై నల్లమచ్చలు తగ్గి చర్మం, కాంతివంతంగా, యవ్వనంగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి.

మచ్చలు తగ్గి చర్మం, కాంతివంతంగా

ఎంతో మంది యువత ముఖంపై మచ్చలు ఏర్పడడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు  ఇబ్బంది లేకుండా ముఖంపై మచ్చలు తగ్గించుకోండి

 ముఖంపై మచ్చలు

ఖరీదైన క్రీములు అవసరం లేకుండా ఇంట్లొఉండే వాటితోనే మచ్చలను మటుమాయం చేయోచ్చు

మచ్చలను మటుమాయం

బంగాళాదుంపలు ముఖంపై మచ్చలను తగ్గించడానికి మంచి ఔషదంలా పనిచేస్తుంది.  బంగాళాదుంపల తొక్కను తీసి జ్యూస్ లా చేసుకోవాలి.ఆ మిశ్రమంలో హాఫ్ స్పూన్ తేనె, రెండు మూడు చుక్కలు నిమ్మరసం కలపాలి.

బంగాళాదుంపలు

ఇప్పుడు కాటన్ తీసుకుని ముఖంపై అద్దుకోవాలి.ఐదు నుంచి పది నిమిషాలు తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు తగ్గుతాయి.

చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి

నారింజ తొక్కను బాగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి.ఆ పౌడర్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, అర స్పూన్ తేనె కలిపి ప్యాక్ లా తయారు చేసుకోవాలి.

నారింజ తొక్క

శనగపిండిలో అర టేబుల్ స్పూన్  నిమ్మరసం, రెండు స్పూన్లు పెరుగు కలిపి మెత్తని ప్యాక్ లాగా చేసుకోవాలి.ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే నల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి.

శెనగ పిండి