మునగాకు అంటే రోగాలకు దడ.. తింటే.. వదులుతుంది ఆ సమస్యల పీడ..
Prudvi Battula
Images: Pinterest
30 October 2025
మునగాకుల్లో అధిక స్థాయిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని నివారిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడి, వాపు దూరం చేస్తాయి.
ఒత్తిడి, వాపు దూరం
వీటిలో ఉన్న శోథ నిరోధక సమ్మేళనాల వాపును తగ్గిస్తాయి. అలాగే ఆర్థరైటిస్ వంటి లక్షణాలను దూరం చేస్తాయి.
ఆర్థరైటిస్ దూరం
ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడతాయి.
రక్తపోటు నియంత్రణ
మునగ ఆకులు మీ డైట్లో ఉంటే అలసటను తగ్గించి శారీరక, మానసిక పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయి.
అలసటను తగ్గిస్తుంది
వీటిలోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరం
కొన్ని అధ్యయనాలు ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతామని అంటున్నాయి.
చక్కెర స్థాయిలు కంట్రోల్
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
చర్మం, జుట్టుకి ఆరోగ్యం
ఈ ఆకులు మెదడులో న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
మెదడు ఆరోగ్యం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..