చాణక్య నీతి : పురుషులు మర్చిపోకుండా ఈ మూడు పనుల తర్వాత స్నానం చేయాలంట!

Samatha

19 august  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన అనుభవాల ద్వారా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా ఎన్నో విషయాలను నేటి తరం వారికి తెలియజేయడం జరిగింది.

చాణక్యుడు ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేశాడు.  బంధాలు , బంధుత్వాలు, వ్యక్తుల పాటించాల్సిన నియమ నిబంధనలు, చేయకూడని తప్పులు ఇలా ఎన్నో విషయాలను తెలిపాడు.

ఇక చాలా మంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే చాణక్యుడు మాత్రం పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూడు పనుల తర్వాత స్నానం చేయకుండా ఉండకూడదని తెలిపాడు.

అయితే మగవారు ఏ పనుల తర్వాత తప్పకుండా స్నానం చేయాలి? చేయకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఎవరైనా సరే దహన సంస్కారాలకు వెళ్లిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. మృతదేహం వద్ద ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా స్నానం చేసే ఇంట్లోకి వెళ్లాటంట. 

పురుషుడు క్షవరం చేయించుకున్న తర్వాత కచ్చితంగా స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలంటున్నారు చాణక్యుడు. లేకపోతే ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

ముఖ్యంగా మగవారు తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసిన తర్వాత స్నానం ఆచరించాలి అని చెబుతున్నాడు గొప్ప పండితులు ఆచార్య చాణక్యడు.