చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట!

చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట!

image

samatha 

8 april 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేశారు.

ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి వివరంగా తెలియజేశారు.

మానవులు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తుంటారు. దాని వలన వారు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.

మానవులు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తుంటారు. దాని వలన వారు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.

అందు వలన ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది.

అందు వలన ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించిన అనేక విషయాల గురించి తన నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది.

ముఖ్యంగా మానవుల సంబంధాలు, పాటించాల్సిన నియమాలు, నిబంధనలు ఇలా వీటన్నింటి గురించి ఎంతో బాగా వివరించారు ఆయన.

అయితే మగవారు ఈ మూడు పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. వాటి గురించి తెలుసుకుందాం.

ఎవరైనా సరే దహన సంస్కారాలకు వెళ్లిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. మృతదేహం వద్ద ఎన్నో రకాల క్రిమి కీటకాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా స్నానం చేసే ఇంట్లోకి వెళ్లాటంట. 

పురుషుడు క్షవరం చేయించుకున్న తర్వాత కచ్చితంగా స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలంటున్నారు చాణక్యుడు. లేకపోతే ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

ముఖ్యంగా మగవారు తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసిన తర్వాత స్నానం ఆచరించాలి అని చెబుతున్నాడు గొప్ప పండితులు ఆచార్య చాణక్యడు.