చాణక్యనీతి : స్త్రీలకు అస్సలే ఉండకూడని లక్షణాలు ఇవే!
samatha
24 February 2025
Credit: Instagram
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప తత్వవేత్త, అని విషయాలపై అవగాహన ఉన్న గొప్ప పండితుడు.
ఆచార్య చాణక్యడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించారు. ఈయన ఇందులో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.
అయితే చాణక్య నీతి ప్రకారం ఆడవారిలో ఈ ఐదు లక్షణాలు అస్సలే ఉండకూడదు అంటున్నారు చాణక్యుడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
స్త్రీలకు అస్సలే అత్యాశ ఉండకూడదం. దీని వలన మహిళలు తమ జీవితంలో ముందు ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆచార్య చాణక్యుడు తెలియజేశారు.
స్వార్థం మంచిది కాదు అంటారు. అయితే చాలా మంది స్త్రీలు చాలా స్వార్థంగా ఉంటారు. అయితే ఇది కూడా అస్సలే మంచిది కాదని, తప్పకుండా స్త్రీలు స్వార్ధాన్ని విడిచి పెట్టాలని చెబుతున్నాడు ఆచార్యచాణక్యుడు.
ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి అంటారు. ముఖ్యంగా మహిళలు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని చెబుతారు. అయితే చాణక్య నీతి ప్రకారం ధైర్యంగా ఉండటం మంచిదే కానీ, ఆడవారికి అతిగా, మితిమీరిన ధైర్యం మంచిది కాదంట.
మహిళలు ఎట్టిపరిస్థితిలోను అస్సలే అబద్దాలు చెప్పకూడదంట. దీని వలన మీ జీవితమే సమస్యల్లోకి వెళ్తుందని, అందువలన ఆడవారు అబద్దాలు ఆడకూడదంటున్నాడు చాణక్యుడు.
చాలా మంది మహిళలు తమకు తెలియకుండానే ప్రతి విషయంలో ఎవిక్కువ అనుమానంతో ఉంటారు. అయితే అనుమానం అనేది అస్సలే మంచిది కాదు దాన్ని విడిచి పెట్టాలంట.