ముష్రూమ్స్ ఎక్కువ తింటున్నారా.? మీ ఆరోగ్యం డేంజర్ జోన్‎లో పడినట్టే..

Prudvi Battula 

Images: Pinterest

04 November 2025

ప్రస్తుతం కాలంలో అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రపంచంవ్యాప్తంగా చాలామంది ఔషధంగా క్యాప్సూల్ తీసుకొంటుంటారు.

ఔషధంగా క్యాప్సూల్

క్యాప్సూల్ చూడటానికి బాగుంటుంది, కానీ అది చేదుగా ఉంటుంది. క్యాప్సూల్స్ జెలటిన్‌తో తయారు చేయడం జరగుతుంది.

చూడటానికి బాగుంటుంది

వీటిలో ఉపయోగించే ఈ జెలటిన్ జంతువుల చర్మం, ఎముకల నుండి తయారు చేస్తారు. జెలటిన్ ఔషధాలలో ప్రధాన పదార్ధం.

జంతువుల చర్మం, ఎముకలు

ఒక రకమైన ఆయిల్ లిక్విడ్ మృదువైన జంతువుల నుంచి తాయారు చేసిన జెలటిన్‌ క్యాప్సూల్స్ కోసం ఉపయోగిస్తారు.

ఆయిల్ లిక్విడ్

శాకాహార క్యాప్సూల్స్‌ను జెలటిన్‌తో కాకుండా సెల్యులోజ్‌తో తయారు చేస్తారు. సెల్యులోజ్ దేవదారు సాప్ నుండి తయారవుతుంది.

సెల్యులోజ్‌

శాఖాహారం క్యాప్సూల్స్ ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయవు. ఈ రకాం క్యాప్సూల్ కడుపులో వెంటనే కరిగిపోతుంది.

శాఖాహారం క్యాప్సూల్స్

మనం తీసుకున్న క్యాప్సూల్ కరిగిపోయిన వెంటనే, దానిలో ఉపయోగించే మందులు శరీరంలో పనిచేయడం ప్రారంభిస్తాయి.

మందులు

ఈ క్యాప్సూల్స్ తరచు ఎక్కువగా వాడటం కూడా ఆరోగ్యానికి హానికరం. అందుకే వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోండి.

డాక్టర్ సలహా