చెరుకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి.
చెరుకు రసం
చలికాలంలో హైడ్రేషన్ కోసం నీరు సరిపోతుంది. అయితే చెరుకు రసం ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.
చలికాలం
ఈ రసంలో ఉన్న పొటాషియం జీర్ణక్రియకు సహాయపడుతుంది. వర్షంలో వచ్చే మలబద్ధకాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది.
మలబద్ధకాన్ని నివారిస్తుంది
చెరుకు రసం సుక్రోజ్ సహజ మూలం. ఇది త్వరగా శక్తిని పెంచుతుంది. వర్షంకాలంలో శక్తిహీనత సమస్య దూరం అవుతుంది.
శక్తిహీనత దూరం
దీన్ని పరిశుభ్రంగా తయారు చేయకపోతే అతిసారం, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తుంది. వర్షంలో బురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి.
రిశుభ్రంగా తయారు చేయకపోతే
వర్షాకాలంలో ఇది అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, ఆమ్లత్వం, ఉబ్బరం ఏర్పడవచ్చు.
అతిగా తాగితే
అధిక చక్కెర తీసుకోవడం చెరకు రసాన్ని పరిమిత పరిమాణంలో (రోజుకు 1 గ్లాసు లేదా 250 మి.లీ) త్రాగాలి. సరైన పరిశుభ్రత ఉన్నవారి దగ్గరే తాగండి.
పరిమిత పరిమాణంలో
మీకు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు లేదా మధుమేహం ఉంటే వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు చెరుకు రసం తీసుకోవడం మంచిది.