ఎక్కడో ఉన్న మీ లవర్‌ను ఈ వాలెంటైన్స్ డేకు ఆశ్చర్యపరచాలా.. టిప్స్ మీకోసమే!
samatha
08 february 2025
Credit: Instagram
లవర్స్‌కు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు వచ్చేస్తుంది. దీంతో తమ క్రష్‌ను ఈ ప్రేమికుల రోజు ఎలా ఆశ్యర్యపరచాలా అని ఆలోచిస్తుంటారు చాలా మంది.
వాలెంటైన్స్ డే రోజు కొందరు ప్రేమికులు కలుసుకోలేనంత దూరంలో ఉంటారు. ఒకరు అమెరికాలో ఉంటే మరొకరు ఇండియాలో ఉంటారు.
అయితే ఇలాంటి వారు తమ భాగస్వామని ఈ ప్రేమికుల రోజు ఎలా ఆశ్చర్య పరచాలా అని తెగ ఆలోచిస్తుంటారు. కాగా వారికోసం బెస
్ట్ టిప్స్.
మంచి రొమాంటిక్ మూవీని సెలెక్ట్ చేసుకొని, నెట్‌ప్లిక్స్ పార్టీ లేదా టెలిపార్టీ వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా ఇద్దరు కలిసి మూ
వీ చూస్తూ ఎంజాయ్ చేయండి.
మీ భాగస్వామి చాలా ఇష్టపడే గిఫ్ట్‌ను వారికి పంపండి. సరిగ్గా వాలెంటైన్స్ డే రోజు ఆ బహుమతి వారికి చేరేలా ప్లాన్ చేసుకొని వారిని సర్ప్రైజ్ చేయండి.
మీ ప్రేమను తెలుపుతూ.. మీ మనసులోని భావాలను పేపర్‌పై తెలుపుతూ..జ‌్ఞాపకాలను గుర్తు చేస్తూ చిన్న ప్రేమ లేఖ రాసి వారికి పంపండి.
మీ ప్రేమను మాటల ద్వారానో, మెసెజ్‌ల ద్వారానో కాకుండా, వీడియో కాల్ చేసి వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ.. మీ ప్రేమను తెలపండ
ి.
మీరు నెక్ట్స్ వాలెంటైన్స్ డే రోజు ఎక్కడికైనా వెళ్లడానికి ఈ ప్రేమికుల రోజు ప్రణాళిక వేసుకొండి. ఇద్దరూ కలిసి స్పెషల్ ప్లేస్ సెల
ెక్ట్ చేసుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏంటీ ఆ చూపు.. గులాబీ చీరలో కొంటె చూపుతో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ!
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!