ఏసీ వేసుకుని రొమాన్స్ చేస్తున్నారా ?? ఈ విషయాలు తప్పక తెలియాలి
Phani CH
26 April 2025
Credit: Instagram
వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇళ్లలో ఏసీ ల వాడకం పెరిగిపోతుంది. బయట వేడి నుండి చల్లటి గదిలోకి రాగానే అలసట అంత పోయి శరీరానికి హాయిగా అనిపిస్తుంది.
అయితే రాత్రి సమయం లో ఏసీ వేసుకుని లైగిక కలయిక జరిగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
స్త్రీ పురుషులు ఇద్దరు లైంగికంగా కలిసే సమయం లో శరీర ఉష్ణోగ్రత సహజంగా పెరుగుతుంది. ఈ సమయం లో ఏసీ ఉష్ణోగ్రత 18-20°C తక్కువ ఉండకూడదు.
మీ కలయికకు ఏసీ ఉష్ణోగ్రత స్థాయి 22-24°C సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత కంటే తగ్గితే కండరాలు బిగుసుకుపోతాయి, రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది.
వెచ్చదనం శరీరంలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్, డోపమైన్ ప్లెజర్ హార్మోన్లను విడుదలయ్యేలా చేస్తుంది. చల్లటి గదుల్లో ఈ హార్మోన్ల లెవెల్స్ పడిపోతాయి. దాంతో జంటలు ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది.
ఏసీ గాలి చర్మంలో తేమను తగ్గిస్తుంది, ముఖ్యంగా కలయిక సమయంలో చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి, పొడిబారడం లేదా చికాకు సంభవించవచ్చు.
ఏసీ ఫిల్టర్లు శుభ్రంగా లేకపోతే ధూళి, బ్యాక్టీరియా వల్ల శ్వాసకోశ కలగవచ్చు. స్త్రీ పురుషుల కలయిక సమయంలో శ్వాస తీవ్రత పెరగడం వల్ల ఈ సమస్యలు మరింత ఉధృతమవుతాయి.
ఏసీ వాతావరణం శరీరంలో తేమను తగ్గించడం వల్ల, కొన్ని స్త్రీలలో ప్రైవేట్ పార్ట్ పొడిబారడం సంభవించవచ్చు, ఇది కలయిక సమయంలో అసౌకర్యం లేదా నొప్పిని కలిగించవచ్చు.