చికెన్‌పై ఎర్రని మచ్చలు రక్తం కాదా.? మరేంటి.?
03 September 2025
Prudvi Battula
చికెన్ ప్రోటీన్‌కి మంచి మూలం. దీన్ని మోతాదులో తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.
చికెన్‌లోని ప్రోటీన్ కండరాలను నిర్మాణానికి సహాయపడుతుంది. ఇది క్రమం తప్పకుండా వర్కౌట్ చేసినవారికి మంచి ఎంపిక.
ఓక్కోసారి చికెన్‌పై ఎర్రని మచ్చలు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇది రక్తం అనుకుంటారు. కానీ అది బ్లడ్ కాదు అంటున్నారు నిపుణులు.
చికెన్ ఎరుపు లేదా గులాబీ రంగు మచ్చలు కండరాలలో ఆక్సిజన్‌తో కలిగిన ఉన్న ప్రోటీన్. దాన్ని మయోగ్లోబిన్ అంటారు.
కండరం ఎంత చురుగ్గా ఉంటే, అందులో మయోగ్లోబిన్ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే కాళ్ళు, తొడలు రొమ్ముల కంటే ముదురు రంగులో ఉంటాయి.
మైయోగ్లోబిన్ సహజంగా ఊదా రంగులో ఉంటుంది, కానీ ఆక్సిజన్‌కుచర్య జరిపి అది ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతుంది.
చికెన్ వంగినప్పుడు అందులో కండరాల ఫైబర్ కుంచించుకుపోయి, మైయోగ్లోబిన్ కలిగిన ద్రవాన్ని బయటకు పంపిస్తాయి, దీంతో ఎర్రని మచ్చలు ఏర్పడతాయి.
చికెన్ 60°C ఉష్ణోగ్రతలో ఉడికించినప్పుడు మైయోగ్లోబిన్ రంగు మారడం మరి ఎరుపు రంగు మచ్చలు దానిపై ఏర్పడతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెప్టెంబర్ నెలలో ఈ రాశులవారికి మహర్దశ.. పట్టిందల్లా బంగారమే..
మీ బ్లడ్ గ్రూపే మీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది.. ఎలా అంటారా.?
గ్రీన్ యాపిల్ మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు బెర్త్ ఫిక్స్ అయినట్టే..