అమ్మాయిలు జర భద్రం.. అబ్బాయి మీతో పదే పదే ఇలా చేస్తుంటే.. దాని కోసమే అర్ధం
Phani CH
14 Jul 2025
Credit: Instagram
నేటి యువత ఎక్కువగా డేటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక వ్యక్తి కేవలం శృంగారం కోసమే డేటింగ్ చేస్తున్నాడని అమ్మాయిలు కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి
కొంత మంది వ్యక్తులను వారి యొక్క డేటింగ్ ప్రొఫైల్ బట్టి చెప్పవచ్చు. ఉదాహరణకు "నేను కేవలం ఫన్ కోసం చూస్తున్నా.", "సీరియస్‌గా రిలేషన్‌షిప్ కోసం చూడటం లేదు" వంటివి మెన్షన్ చేస్తారు.
కొంత మంది మగాళ్లు డేటింగ్‌లో టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక రెండు మూడు రోజుల్లోనే నార్మల్ చాటింగ్ కాకుండా శృగారానికి సంబంధించి చాటింగ్ మొదలు పెట్టేస్తారు.
కేవలం శృగారం కోసం చూసే మగవాళ్ళు లైంగిక సంబందించిన మాటలు మహిళలు నిరాకరిస్తే కోప్పడతారు.. మరి కొంత మంది మాట్లాడటం కూడా మానేయవచ్చు.
కేవలం శృగారం కావాలని అనుకునే యువకులు.. ఎక్కువ సమయం స్త్రీ కోసం కేటాయించారు. వారికి సాధ్యమైనప్పుడు, నచ్చినప్పుడే ఆమెను కలుస్తారు.
శృగారం పిచ్చి ఉన్న యువకులు నార్మల్ చాటింగ్ వారి కలయికకు సంభందించి విధంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సందు దొరికితే టచ్ కోసం హగ్ కోసం ప్రయత్నిస్తారు.
లైంగిక కోరికలు ఎక్కువ ఉన్న మగవారు ఎప్పుడు మహిళ యొక్క అవయవాలు గురించి మాత్రమే పొగుడుతూ ఉంటారు. లిప్స్ బాగున్నాయి, థైస్ బాగున్నాయి అంటూ పొగుడుతారు.
ప్రతి మహిళా మీరు ఈ రిలేషన్‌షిప్ నుంచి ఏం కోరుకుంటున్నారు ? అని పురుషుడిని అడిగి వారు చెప్పే జవాబుని బట్టి వారితో డేటింగ్ కొనసాగించాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి.