మగవాళ్ల స్టామినా బూస్ట్ చేసే పండు.. ఇది తిన్నారా రెచ్చి పోవడం పక్కా

Phani CH

12 Jul 2025

Credit: Instagram

ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవనశైలిలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఊబకాయం పెరిగి గుండె జబ్బులు పెరుగుతున్నాయి.

అంతే కాకుండా మనుషులలో శారీరక బలం తగ్గి ఎప్పుడూ నలతగా ఉండటం, నీరసంగా ఉంటున్నారు. అంతే కాకుండా లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.

అయితే లైంగిక సామర్థ్యం మెరుగు పరిచే మందులు వాడే బదులు ప్రకృతి అందించిన ఆహార పదార్థాలు ఉపయోగించడం మంచింది. అయితే మనుషుల్లో స్టామినాను బూస్ట్ చేసే నేచురల్ ఫ్రూట్ ఒకటి ఉంది.

ఈ పండు శిలాజిత్‌ కంటే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. దీని పేరు లుకుమ్. ఈ పండు ఒక్క సారి తిన్నారు అంటే 1000 ఏనుగుల బలం వచ్చి రెచ్చిపోవడం పక్కా అంటున్నారు నిపుణులు.

హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ పండు చూడటానికి సన్నని మామిడి పండులా, గుజ్జుతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

ఇందులో 80కి పైగా మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. కండరాల బలపడటంతో పాటు ఫిజికల్ స్ట్రెంత్ పెరుగుతుంది.

ఇది పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. దీన్ని ఫాదర్ ఆఫ్ శిలాజిత్‌ అంటారు.  దీంట్లోని సమ్మేళనాలు ఎనర్జీ బూస్టర్స్‌గా పని చేసి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.