చేప తలతో ఆ సమస్యలపై యమా పాశం.. తింటే.. అనారోగ్యం హాంఫట్..
Prudvi Battula
Images: Pinterest
29 October 2025
విటమిన్ ఏ పుష్కలంగా చేప తల తింటే కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే రెటీనా హెల్త్‌ను కాపాడటంలో సహాయపడుతుంది.
రెటీనా హెల్త్
చేప తల తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వయసుతో పెరిగేకొద్దు వచ్చే మతిమరుపు సమస్య కూడా దూరం అవుతుంది.
జ్ఞాపకశక్తి
ప్రస్తుతం చాలామందికి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యగా మారింది. చేప తలను తిసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి
చేప తలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉన్నందున గుండె జబ్బులు దూరం అవుతాయి. దీంతో మీ హార్ట్ ఆరోగ్యంగా ఉంటుంది.
గుండె జబ్బులు దూరం
వారానికి ఒకసారైనా చేప తలను తినడం అలవాటు చేసుకోండి. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది.ఆలాగే ప్రొటీన్ లోపాన్ని తొలగిస్తుంది.
కండరాలు బలోపేతం
ఎక్కువగా వర్కౌట్ చేసేవారు, జిమ్‌లో గడిపేవారు డైట్‌లో చేప తలను చేర్చుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.
జిమ్‌లో గడిపేవారు
చేప తల ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ ఇస్తుంది. దీనివల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది.
ఆర్థరైటిస్
వీటిని తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు తగ్గుతుందన్నదని అంటున్నారు నిపుణులు.
రోగ నిరోధక శక్తి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..