బాత్రూమ్‌లో ఈ వస్తువులను అస్సలు ఉంచకండి..
01 December 2024
TV9 Telugu
TV9 Telugu
చాలామంది తమ బాత్రూంలో టూత్ బ్రష్ ఉంచుకుంటారు. కానీ అలా ఉంచడం వల్ల బ్యాక్టీరియా బ్రష్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
TV9 Telugu
టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచితే..అది బాగా కప్పి ఉండే విధంగా చూసుకోవాలి
TV9 Telugu
బాత్రూంలో తేమ కారణంగా టవల్ పొడిగా ఉండకపోతే చెడు వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
TV9 Telugu
బాత్రూంలో తేమ కారణంగా షేవింగ్ బ్లేడ్లు తుప్పు పట్టాయి. కాబట్టి బాత్రూంలో వాటిని ఉంచకూడదు.
TV9 Telugu
కొంతమంది మహిళలు బాత్రూంలో మేకప్ వస్తువులను కూడా ఉంచుతారు. అలా ఉంచడం మంచిది కాదు.
TV9 Telugu
బాత్రూమ్‌లో తేమ, వేడి వాతావరణం కారణంగా, మేకప్ త్వరగా క్షీణిస్తుంది.
TV9 Telugu
మేకప్ ఉత్పత్తులను డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచాలి.
TV9 Telugu
చాలా మంది బాత్రూమ్‌లో కొన్ని మందులు ఉంచుతారు. అలా ఉంచాడం చాలా ప్రమాదకరం.
మరిన్ని వెబ్ స్టోరీస్
శీతాకాలంలో నారింజ తినొచ్చా?
యువతలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సమస్యలు.. కారణం ఇదే!
బాదం తింటే నిజంగానే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?