డ్రాగన్‌తో కలిసి భారత్‌పై బంగ్లాదేశ్ భారీ కుట్ర!

TV9 Telugu

16 December 2024

ఆస్ట్రేలియా విస్తరించి ఉన్న భూభాగం మొత్తం కలిపితే చంద్రుడి కంటే విశాలంగా ఉంటుందని నివేదికలు చెపుతున్నాయి.

సవ్యదిశలో తిరిగే ఏకైక గ్రహం శుక్రుడు. అయితే విశ్వంలో మిగిలిన గ్రహాలన్నీ కూడా వ్యతిరేక సవ్యదిశలో తిరుగుతున్నాయి.

మానవ దంతాలు తమను తాము నయం చేయలేని శరీరంలోని ఏకైక భాగం. మిగిలిన భాగాలు అన్ని సొంతంగా నయం చేసుకుంటాయి.

ఈఫిల్ టవర్ నిజానికి బార్సిలోనా కోసం తయారు చేయబడింది. కానీ కొన్ని కారణాల వల్ల అది పారిస్ లో నిర్మించబడింది.

ఎవరైన, ఏ వస్తువైనా భూమి మధ్యలో పడిపోవడానికి 19 నిమిషాలు పడుతుందని భూగర్భ శాస్త్రవేత్తల నివేదికలు చెబుతున్నాయి.

మనం సోషల్ మీడియాలో లేదు ఏదైనా సమయంలో టాగ్ చెయ్యడానికి ఉపయోగించే హ్యాష్‌ట్యాగ్‌కి అసలు పేరు ఆక్టోథార్ప్.

1,000కి ముందు ఉన్న ఏ సంఖ్య ఆంగ్ల పదంలోనూ A అక్షరం కనిపించదు. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చెయ్యండి.

భూమిపై డైనోసార్‌లు సజీవంగా ఉన్నప్పుడు చంద్రునిపై చురుకైన అగ్నిపర్వతాలు ఉండేవి. కాలక్రమేణా ఇవి కనుమరుగైపోయాయి.